ఓం! నమో! భగవతే శ్రీ శిర్ది సాయినాధాయనమః! శ్రీ సరస్వతీ కవచం. శ్రీ విశ్వజయకవచం.


ఓం! నమో! భగవతే శ్రీ శిర్ది సాయినాధాయనమః!

శ్రీ సరస్వతీ కవచం.    శ్రీ విశ్వజయకవచం.

శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా  శిరోమే పాతు సర్వదా

శ్రీం వాగ్దేవతాయై   స్వాహ  ఫాలం మే సర్వదావతు

ఓం! హ్రీం సరస్వత్యై స్వాహేతి శ్రొత్రేపాతు నిరంతరం

                    ఓం! శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహా నేత్రయుగ్మం సదావతు

      ఓం హ్రీం వాగ్వాదివ్యై స్వాహా నాసాం మే సర్వదావతు

ఓం హ్రీం విద్యాదిష్టాత్వ దేవ్యై స్వాహా చోష్టం సదావతు

 ఓం శ్రీం హ్రీం బ్రాహ్యై స్వాహేతి   దంత పంక్తిం సదావతు

 ఐ మిత్యే కాక్షరో మంత్రో మమ   కంఠం సదావతు

 ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవం స్కందౌ మే   శ్రీం సదావతు

 ఓం! హ్రీం విద్యా ధిష్టాత్వ దేవ్యై స్వాహా వక్ష సదావతు

 ఓం! హ్రీం విద్యాధి రూపాయై స్వాహా  మే పాతు నాభికాం

 ఓం! హ్రీం క్లీం వాణ్యై స్వాహేతి మమ హస్తౌ సదావతు

 ఓం! సర్వ వర్ణాత్మి కాతై స్వాహా  పాదయుగ్మం సదావతు

 ఓం! వాగా ధిష్టాత్వ దేవై స్వాహా  సర్వం సదావతు

 ఓం! సర్వ కంఠ వాసిన్యై స్వాహా  ప్రాచ్యాం సదావతు

ఓం! సర్వ జిహ్వాగ్ర వాసిన్యై స్వాహాగ్ని దిశ రక్షతు

 ఓం! హ్రీం శ్రీం క్లీం సరస్వత్యై బుధ జనన్యై స్వాహా సతతం

 మంత్ర రాజోయం దక్షిణే మాం సదావతు

 ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రో నైర్వత్యాం సర్వదావతు

 ఓం! ఐం జిహ్వాగ్ర వాసిన్యై స్వాహా మాం వారుణే>వతు

 ఓం! సర్వాంబికాయై స్వాహా  వాయువ్యే మాం సదావతు

 ఓం! ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా  మాముత్తరే>వతు

 ఓం! సర్వశాస్త్ర వాసిన్యై స్వాహా  శాన్యాం(సదావతు

 ఓం! హ్రీం సర్వపూజితాయై స్వాహా  చోర్ధ్వం సదా>వతు

 హ్రీం పుస్తక వాసిన్యై స్వాహా  రోమాం సదా>వతు

 ఓం! గ్రంధ బీజ స్వరూపాయై స్వాహా  మాంసర్వతో>వతు

 “శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా” — అష్టాక్షరీ మంత్రం

 సరస్వతీ కవచానికి ఋషి — ప్రజాపతి.

 చ్చందం — బృహస్పతి

 శారద  —  అధిదేవత

 సర్వతత్వ పరిజ్ఞాన సర్వార్ధ సాధన కవితా సామర్ధ్యాదు లన్నీ వినియోగః

 అమ్మా! సరస్వతీ! సస్మితా! కోటిచంద్ర ప్రభా!

మనోహర విగ్రహా! మణిమయాలంకార దివ్యశరీరా!

వహ్ని శుధంశుకాధానా! వీణాపుస్తక ధారిణీ!

 త్రిమూర్తులు నీకు నమస్కరిస్తారు.

 అమ్మా! లోకజననీ! సకల విధ్యాధి దేవతా!

 నీకు నమస్కారము.

 వాణీ! నీకు నమస్కారము.

   దీనజన కల్పవల్లీ! నాకు చదువు సంధ్యలూ, కవితా జ్ఞాన శక్తులూ,

విజ్ఞాన ప్రతిభా సంపత్తులూ, గ్రంధరచనా పాటవం,

 నిండు సభలలో వాదించే నైపుణ్యం, శిష్యులకు భొధించే ధీ చాతుర్యం

 సమస్త సామర్ధ్యాలు ప్రసాదించు.

 ఓ! కరుణా స్వరూపిణీ! బ్రహ్మ స్వరూపా! పరమా! జ్యోతిరూపా! సనాతనీ!

 విసర్గ బిందు మాతా! కాలసంఖ్యా స్వరూపా! సర్వ శాస్త్రాధి వాసినీ!

 భ్రమ సిధ్ధాంతి రూపా! స్మౄతి జ్ఞాన బుధ్ధి శక్థి స్వరూపిణీ!

నీకు సాష్టాంగ నమస్కారము! తల్లీ!

 జయము శిర్దీ నివాసా శ్రీ సాయి నీకు,

 జయము శ్రీ ద్వారకామాయి శ్రీ శిర్ది సాయి నీకు,

 జయము సర్వ దేవాత్మక సాయి నీకు,

 జయము భక్తహితప్రద శ్రీ శిర్ది సాయి నీకు.

Advertisements
This entry was posted in categorised. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s