శ్రీ శ్రీకృష్ణస్తుతి


జయతు జయతు దేవో దేవకీనందనోయం

జయతు జయతు కృష్ణో విష్ణువంశ ప్రియః

జయతు జయతు మేఘఃశ్యామల కోమలాంగః

జయతు జయతు పౄద్వీ భారణాసోముకుందః

హేగోపాలక హేకౄపాజలనిధే హేసింధుకన్యాపతే

హేకంసాంతక హేగజేంద్రకరుణాపారిన హేమాధవా

హేరామానుజ హేజగత్రయగురో హేపుండరీ కాంక్షమాం

హేగోపీజననాధ పాలయమాంప రాం జానామినత్వాంవినా!!

Advertisements
Posted in categorised | 1 Comment

శ్రీ సరస్వతీ కవచం — విశ్వజయ కవచం.


ఓం! నమో భగవతే  శ్రీ షిరిడీ సాయి నాధాయనమహః!

శ్రీ సరస్వతీ కవచం  —  విశ్వజయ కవచం.

శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా                           శిరోమేపాతు సర్వదా

శ్రీం హ్రీం వాగ్దేవతాయై స్వాహా                       ఫాలం మే సర్వదావతు

ఓం హ్రీం సరస్వత్యై స్వాహేతి                  శ్రోత్రేపాతు నిరంతరం

ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహా         నేత్రయుగ్మం సదావతు

ఓం హ్రీం వాగ్వాదివ్యై స్వాహా                          నాసాం మే సర్వదా)వతు

ఓం హ్రీం విద్యాదిష్టాత్వ దేవ్యై స్వాహా             చోష్టం సదా)వతు

ఓం శ్రీం హ్రీం బ్రాహ్యై స్వాహేతి  దంతపంక్తిం సదా)వతు

ఐ మిత్యీ కాక్షరో మంత్రో మమ కంఠం సదా)వతు

ఓం శ్రీం హ్రీం పాతుమే గ్రీవాం  స్కంద్థౌ మే  శ్రీం సదా)వతు

ఓం శ్రీం విద్యాధిష్టాత్వ దేవ్యై స్వాహా  వక్ష సదా)వతు

ఓం హ్రీం విద్యాధి రూపాయై స్వాహా మే  పాతు నాభికం

ఓం హ్రీం క్లీం వాణ్యై స్వాహేతి మమ  హస్థౌ సదా)వతు

ఓం సర్వవర్ణాత్మి కాయై స్వాహా  పాదయుగ్మం సదా)వతు

ఓం వాగా ధిష్టాత్వ దేవై స్వాహా  సర్వం సదా)వతు

ఓం సర్వకంఠ వాసిన్యై స్వాహా  ప్రాచ్యాం సదా)వతు

ఓం సర్వజిహ్వాగ్ర వాసిన్యై స్వాహాగ్ని దిశరక్షతు

ఓం హ్రీం శ్రీం క్లీం సరస్వత్యై బుధ జనన్యై స్వాహా సతతం

మంత్ర రాజోయం దక్షిణే మాం  సదా)వతు

ఐం హ్రీం శ్రీం త్య్రక్షరో మంత్రో న్యైర్వ త్యాం సర్వ సదా)వతు

ఓం ఐం జిహ్వాగ్ర వాసి న్యై స్వాహా  మాం వారుణే)వతు

ఓం సర్వాంబికాయై స్వాహా  వాయువ్యే  మాం సదా)వతు

ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా  మాముత్తరే)వతు

ఓం సర్వ శాస్త్ర వాసిన్యై స్వాహా  శన్యాం సదా)వతు

ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా  చోర్ద్వం సదా)వతు

హ్రీం పుస్తక వాసిన్యై స్వాహా  రోమాం సదా)వతు

ఓం గ్రంధ బీజ స్వరూపాయై స్వాహా  మాం సర్వతో)వతు

“శ్రీం హ్రీం సరస్వ త్యై స్వాహా”  —  అష్టాక్షరీ మంత్రం

సరస్వతి కవచానికి ఋషి   —   ప్రజాపతి.       ఛందం   —  బౄహస్పతి.       శారద   —   అధిదేవత.

సర్వతత్వపరిజ్ఞాన సర్వార్ధసాధన కవితా సామర్ధ్యాదు లన్నీ వినియోగః

అమ్మా!సరస్వతి! సస్మితా! కోటి చంద్రప్రభా!  మనోహర విగ్రహా! మణిమయాలంకార దివ్యశరీరా!

వహ్ని శుద్దాంశు కాధానా! వీణా పుస్తకధారిణీ!     త్రిమూర్తులు నీకు నమస్కరిస్తారు.

అమ్మా! లోకజననీ! సకల విద్యాధి దేవతా!నీకు నమస్కారము.  వాణీ! నీకు నమస్కారము.

దీనజన కల్పవల్లి! నాకు చదువు సంధ్యలు, కవితా జ్ఞానశక్తులూ, విజ్ఞాన ప్రతిభా సంపత్తులూ, గ్రంధ రచనా పాటవం,

నిండు సభలలో వాదించే నైపుణ్యం, శిష్యులకు బోధించే ధీచాతుర్యం — సమస్త సామర్ద్యాలు ప్రసాదించు.

ఓ కరుణాస్వరూపిణీ! బ్రహ్మస్వరూపా! పరమా! జ్యోతిరూపా! సనాతనీ! విసర్గబిందుమాత్రా!

కాలసంఖ్యా స్వరూపా! సర్వశాస్త్రాధి వాసినీ! భ్రమ సింధ్ధాంతి రూపా! స్మౄతి జ్ణాన బుధ్ధి శక్తి స్వరూపిణీ!

నీకు సాష్టాంగ నమస్కారము! తల్లీ!

Posted in categorised | Leave a comment

Viswayogi Viswamji Maharaj Spiritual Speech 2.


Viswayogi Viswamji Maharaj Spiritual Speech.

Posted in categorised | Leave a comment

Viswayogi Viswamji Maharaj Spiritual Speech


Viswayogi Viswamji Maharaj Spiritual Speech

Posted in categorised | Leave a comment

Prayer.


O! LORD! Give me the guidance to know

when to hold on and when to let go

and the Grace to make right decision with dignity.

Posted in categorised | 2 Comments

YOGA OF SYNTHESIS


YOGA OF SYNTHESIS.
In the history of world there have been Sages, Saints and Prophets who have practiced and preached one or other modes of approaching the Goal of Self-realization. It is not enough to practice any one kind of Spiritual discipline, however well one may strive to do so. Although the harmonious development of the entire being may lead to the Goal, a small weak spot anywhere in the structure of approach /Concentration to achieve, would ruin the entire Endeavour. As such, it is necessary to precisely careful as the real purpose of Yoga is to end material existence to line up to attain Self-realization.
Every Spiritual aspirant should incorporate all items of Yoga or modes of approaching God in its Spiritual programme to attain Self-realization. Such a human may be termed as one with GOD and the unique approach to that aspect of Spiritual programme can be named as the Yoga of Synthesis.

Posted in categorised | Tagged | Leave a comment

HAPPY NEW YEAR 2015.


  May this year 2015 be:::

A year of Health and Happiness.

A year of Wealth and Wisdom.

A year of peace and prosperity.

A year of Glee and Glow.

And also a year of Love and Laughter.

     HAPPY NEW YEAR 2015.

Posted in categorised | 5 Comments